AP: 30మంది సైనికుల ప్రాణాలు కాపాడి వీరమరణం పొందిన జవాన్ సుబ్బయ్య అంత్యక్రియలు భార్య స్వగ్రామం ATP(D) నార్పలలో సైనిక లాంఛనాలతో పూర్తయ్యాయి. సుబ్బయ్యకు పోలీసులు, ప్రజలు, కుటుంబీకులు అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. సైనికులు గౌరవ వందనం సమర్పించి దేశ జెండాను ఆయన భార్య కు అందించారు. ఇక సెలవంటూ కన్నీటిని దిగమింగుతూ సుబ్బయ్య భౌతికకాయానికి భార్య, కొడుకు, కుమార్తె సెల్యూట్ చేసిన ఫొటో కన్నీళ్లు తెప్పిస్తోంది
నార్పల వీరుడా.. ఇక సెలవు
14
Dec