గాంధీ ఆస్పత్రికి అల్లు అర్జున్ తరలించిన పోలీసులు

TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అరెస్టైన అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు రెండు గంటల పాటు విచారించారు. అనంతరం గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత గాంధీ నుంచి నాంపల్లి కోర్టుకు బన్నీని తరలిస్తారు. చిక్కడపల్లి పీఎస్ నుంచి గాంధీకి తరలిస్తుండగా, స్టేషన్ బయట ఉన్న అభిమానులను చూసి బన్నీ అభివాదం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *