ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా వివాహం సీనియర్ నటుడు మురళీ మోహన్ మనుమరాలు రాగ మాగంటితో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో రాజమౌళితో పాటు కాలభైరవ డాన్సులతో అదరగొట్టారు. వధువు డాన్సులేస్తూ మండపానికి వస్తుంటే కాళభైరవ స్టెప్పులేస్తూ ‘దేవర’ సినిమాలోని సీన్‌ను రీక్రియేట్ చేశారు. ఈ వీడియో వైరలవుతోంది.
కీరవాణి ఇంట పెళ్లి.. ‘దేవర’ సీన్ రీక్రియేట్!
17
Dec