- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్థికలను ఢిల్లీలోని గురుద్వారా మజ్ను కా తిలా సాహిబ్ సమీపంలోని యమునా ఘాట్లో కలిపారు. నిగంబోధ్ ఘాట్లో శనివారం సైనిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగిన విషయం తెలిసిందే. నేడు మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులు ఈ ఆచారాన్ని పాటించారు. అనంతరం గురుద్వారాలో షాబాద్ కీర్తన (గురు గ్రంథ్ సాహిబ్ సంగీత పఠనం), పాత్ (గుర్బానీ పారాయణం), ప్రార్థనలు చేస్తున్నారు.