సంక్రాంతి వేళ గాలిపటాలు ఎగరవేయడం సంప్రదాయంగా వస్తోంది. అయితే వీటిని ఎగురవేసేందుకు నిషేధిత చైనా మాంజా దారాన్ని ఉపయోగించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కొత్తగూడెంలో మాంజా దారం తగిలి ఓ వ్యక్తికి తీవ్రగాయాలవ్వగా జనగాంలోనూ నలుగురు గాయపడ్డారు. వీటితో పక్షుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. కాగా పండగ పూట జాగ్రత్తలు తీసుకుంటూ పతంగులు ఎగురవేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలను గమనిస్తూ ఉండాలని చెబుతున్నారు.
సంక్రాంతి వేళ మాయదారి మాంజాతో జాగ్రత్త
03
Jan