ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బొరిగామ గ్రామ పంచాయతీ పరిధిలోని జైశ్రీరామ్ గోశాలలో వింత ఘటన చోటుచేసుకుంది. జింక పిల్ల బర్రె పాలు తాగుతోంది. రోజులాగే గోశాల ఆవులు మేత మేయటానికి అడవిలోకి వెళ్లగా అక్కడ రెండు జింక పిల్లలు ఆవులతో పాటు గోశాలకు వచ్చాయి. కాగా నిత్యం ఆవుల వెంట జింక పిల్లలు మేతకు వెళ్లి వాటితో పాటు వస్తున్నాయి. ఆకలైనప్పుడల్లా బర్రె పాలు తాగుతు కడుపు నింపుకుంటున్నాయి
బర్రె పాలు తాగుతున్న జింక పిల్ల
22
Jan