ఛత్తీస్గఢ్ ని ఒక శివాలయంలో ఎలుగుబంటి శివలింగాన్ని కౌగిలించుకున్న వీడియో వైరల్గా మారింది. ఒక ఎలుగుబంటి శివలింగాన్ని ఆప్యాయంగా శివలింగం చుట్టూ తన చేతులను చుట్టి, విగ్రహంపై తన తలను సున్నితంగా ఉంచిన క్షణం కెమెరాలో బంధించబడింది. ఈ వీడియోను ఛత్తీస్ గఢ్ లోని బాగ్బహారాలోని చండి మాతా మందిరంలో రికార్డ్ అయ్యింది.
ఈ శివలింగం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగాన్ని పోలి ఉంటుంది. ఈ వింతైన సంఘటన భక్తులను, జంతు ప్రేమికులను ఒకేసారి ఆశ్చర్యపరిచింది.