ఫిబ్రవరిలో మోదీ అమెరికాకు రావొచ్చు: ట్రంప్
ప్రధాని నరేంద్రమోదీ ఫిబ్రవరిలో వైటాస్కు రావొచ్చని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. సోమవారం ఉదయం (US Time) ఆయనతో సుదీర్ఘంగా మాట్లాడినట్టు తెలిపారు. ‘మోదీ వైటాస్కు వస్తారు. వచ్చే నెల్లో అంటే ఫిబ్రవరిలో రావొచ్చు. మాకు భారత్తో మంచి అనుబంధం ఉంది. చాలా అంశాలపై మోదీతో ఫోన్లో చర్చించాను’ అని ట్రంప్ మీడియాకు చెప్పారు.