బాలికలు ఆరోగ్యానికి కాపాడుకోవాలి: ASF కలెక్టర్

బాలికలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చదువులో రాణించాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శనివారం రెబ్బెన మండలం గంగాపూర్ కేజీబీవీలో ఏర్పాటు చేసిన బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. బాలికలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

జిల్లాలో 12 పాఠశాలలలో కార్యక్రమం చేపట్టామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *