కెరమెరిలోని ఆదిలాబాద్ ప్రధాన రహదారిపై ఎఫ్తర్వో మజారుద్దీన్ ఆధ్వర్యంలో నైట్ పెట్రోలింగ్ నిర్వహించారు. జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్ టేబ్రియాల్ ఆదేశానుసారం రేంజ్ పరిధిలో నైట్ పెట్రోలింగ్ నిర్వహించి వాహనాలు తనిఖీలు చేశామన్నారు. రాత్రిపూట వాహనాల్లో కలప, వన్యప్రాణుల అక్రమ రవాణా నివారించేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
కెరమెరిలో నైట్ పెట్రోలింగ్ చేసిన ఎస్ఆర్వో
10
Feb