ఢిల్లీ మెట్రోలో రోజు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలో మరో ఘటన నెట్టింట వైరల్గా మారింది. ఇద్దరు యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకొని దారుణంగా కొట్టుకున్నారు. పక్కనే ఉన్న ప్రయాణికులు వారిని అదుపు చేశారు. అయితే గొడవకు గల కారణం మాత్రం తెలియలేదు. వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే 2 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు.
మెట్రోలో దారుణంగా కొట్టుకున్న ప్రయాణికులు
20
Feb