ఘోర ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

TG: హైదరాబాద్ పుప్పాలగూడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో ముగ్గురు మరణించారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. పొగ కారణంగా ఊపిరి ఆడకపోవడంతో వీరు చనిపోయారు. అలాగే మంటలు వ్యాపించి 3 సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. మరో ఐదుగురిని స్థానికులు తాళ్ల సాయంతో కాపాడారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *