- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ప్రతీ దానిని కల్తీ చేస్తుండటంతో ఏం తినాలన్నా భయపడాల్సి వస్తోంది. ఈ కల్తీ భూతం కూరగాయలను సైతం వదల్లేదు. తాజాగా మహారాష్ట్ర ఉల్లాసనగర్ లోని ఖేమానీ మార్కెట్లో ఓ వ్యక్తి ఆకు కూరలను మురుగు కాలువ నీటిలో కడిగారు. అన్నింటిని కుప్పలుగా చేర్చుతూ కనిపించాడు. వీటిని మార్కెట్లో అమ్ముతామని విక్రేత చెప్పడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇతనిపై చర్యలు తీసుకోవాలంటున్నారు.