హైదరాబాద్-శ్రీశైలం రహదారికి మహర్దశ పట్టనుంది. ఈ రహదారిలో ఎలివేటెడ్ కారిడార్కు కేంద్రం అనుమతిచ్చింది. 62 కి.మీ మేర 30 అడుగుల ఎత్తులో ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఇందుకు రూ.7,700 కోట్లు ఖర్చవుతుందని అంచనా. బ్రాహ్మణపల్లి నుంచి మన్ననూర్ మీదుగా దోమలపెంట వరకు ఈ కారిడార్ నిర్మిస్తారు. ఈ దూరాన్ని గంటలోపే చేరుకోవచ్చు. అలాగే శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో ఐకానిక్ వంతెన కూడా నిర్మించనున్నారు.
శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్క కేంద్రం గ్రీన్ సిగ్నల్
05
Mar