డేంజరస్ స్టంట్.. ట్రైన్కి వేలాడుతూ..

కదులుతున్న రైలు కిటికీ పట్టుకుని వేలాడుతూ ఓ యువకుడు ప్రమాదకర స్టంట్ చేశాడు. ఆ తర్వాత రైలు వేగం తగ్గాక నేలపై దిగబోయి వెనక్కి పడిపోయాడు. ఈ ఘటన యూపీలోని కాస్గంజ్, కాన్పూర్ స్టేషన్ల మధ్య జరిగింది. దీనిపై స్పందించిన పోలీస్ ఉన్నతాధికారులు యువకుడిపై చర్యలకు ఆదేశించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, రీల్స్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎందుకని నెటిజన్లు మండిపడుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *