. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో గంటసేపటి నుంచి భారీ వర్షం పడుతుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజులుగా తీవ్ర ఉష్ణోగ్రతలతో ఎండలు దడపుట్టిస్తుండగా, ఒక్కసారిగా వర్షం కురవడంతో వాతావరణం ఆహ్లాదంగా మారింది. తిరుపతి, చిత్తూరు, నాయుడుపేట, రేణిగుంట, వరదయ్య పాళెం, తవణంపల్లె సహా పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది
తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది
13
Mar