AP: చెరువు ఆక్రమణపై ఫిర్యాదు చేసినందుకు ఓ వ్యక్తి మహిళపై తీవ్రంగా దాడి చేశాడు. కాకినాడ (D) అండ్రంగిలో చెరువును ఆక్రమిస్తున్నారని స్థానిక జనసేన కార్యకర్త అమర్ కాకినాడ కలెక్టర్కు సోమవారం ఫిర్యాదు చేశారు. ఇది తెలిసి కొందరు దాడి చేసేందుకు రాగా అమర్ తల్లి అడ్డుకున్నారు. దీంతో ఆమెను నడిరోడ్డుపైకి లాక్కెళ్లి దారుణంగా కొట్టారు. మహిళపై దాడిని
జనసేన కార్యకర్త కుటుంబంపై అమానుష దాడి
13
Mar