ఇరాన్‌లోని ఫేమస్ బీచ్ రక్తపు రంగులోకి మారిపోయింది. ఖనిజాలు సమృద్ధిగా ఉన్న తీరప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హోర్ముజ్ ద్వీపంలోని సిల్వర్ & రెడ్ బీచ్ ఎరుపు రంగులోకి మారిపోయాయి. పర్యాటకులు ఇది చూసి ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కొండలపై నుంచి ఎర్రటి నీరు సముద్రంలోకి వెళ్లిపోతుండగా ‘బ్లడ్ రైన్’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇరాన్లో ‘బ్లడ్ రైన్
14
Mar