AP: పిల్లలను తల్లిదండ్రులు కంట్రోల్ చేయట్లేదని స్కూల్ హెడ్మాస్టర్ గుంజీలు తీసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. పిల్లలు చదువులో వెనుకబడ్డారని ఆవేదన వ్యక్తం చేసిన బొబ్బిలి మం. పెంట జడ్పీ స్కూల్ HM రమణ.. వారి ముందు సాష్టాంగ నమస్కారం చేసి, గుంజీలు తీశారు. ‘మేము కొట్టలేము.. తిట్టలేము.. ఏమీ చేయలేము.. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు
విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీసిన హెచ్ఎం
14
Mar