బెట్టింగ్ యాప్ యాడ్లో నటించడంపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. అందరినీ ప్రశ్నించే నేను.. సమాధానం చెప్పాలి కదా? అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘ఈ యాడ్ షూట్ 9 ఏళ్ల క్రితం 2016లో చేశాను. కొద్దిరోజులకే ఇది తప్పు అని తెలుసుకున్నా. ఆ కాంట్రాక్ట్ అయిపోయాక మళ్లీ ఎక్స్టెండ్ చేయలేదు. 2021లో వేరే కంపెనీ ఈ వీడియోను వాడినందుకు నోటీసులు కూడా ఇచ్చా. యువకులారా? బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లకండి’ అని తెలిపారు.
తెలియక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశా
22
Mar