- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: వైఎస్సార్ కడప జిల్లా బద్వేలులోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. నాలుగో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఘోరంగా కొట్టారు. తనను తరగతి గదిలోకి తీసుకెళ్లి ప్రైవేట్ పార్టులపై చేయి వేశాడని ఓ చిన్నారి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో సదరు పేరెంట్స్ ఇరుగుపొరుగు వారితో కలిసి స్కూలుకు వచ్చి టీచర్ అన్వర్ బాషాపై దాడి చేసి, పోలీసులకు అప్పగించారు.