- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా రైలు ఎక్కుతుండగా తన పెంపుడు కుక్క పట్టాలపై పడిపోయిన విషయం తెలిసిందే. దీనిపై రైల్వే అధికారి సంజయ్ స్పందించారు. ‘ఈ ఘటన ఝాన్సీ స్టేషన్లో జరిగింది. వెంటనే అధికారులు రైలును ఆపి కుక్కను రక్షించారు. ప్రస్తుతం కుక్క సురక్షితంగా ఉంది. చాలా మంది కుటుంబసభ్యులుగా భావిస్తుంటారు. అలాంటి పెట్ డాగ్‌ను కోల్పోవడం కంటే ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్ వదులుకోవడం మేలు’ అని ఆయన పేర్కొన్నారు.