- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
కేరళలోని ఓ ప్రైవేటు కంపెనీ తమ ఉద్యోగుల పట్ల దారుణంగా వ్యవహరించింది. మెరుగైన ప్రదర్శన లేదనే కారణంతో కుక్కల్లా మోకాళ్లపై నడవాలని, నేలపై కాయిన్స్ వేసి నోటితో తీయాలని బలవంతం చేసిన్నట్లు బాధిత ఉద్యోగులు ఆరోపించారు. ఈ విజువల్స్ స్థానిక మీడియాలో వైరల్ కాగా మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది. అయితే ఈ వేధింపులు గతంలో జరిగాయని, ఉద్యోగం నుంచి తొలగించడంతో తాజాగా బయటకు వచ్చినట్లు ఓ ఉద్యోగి చెప్పారు.