హీరోయిన్ తాప్సీ గొప్ప మనసు చాటుకున్నారు. వేసవి కాలం కావడంతో ఎండలకు అల్లాడిపోతున్న పేదలకు ఫ్యాన్లు, కూలర్లు ఉచితంగా అందజేశారు. తన భర్త మథియాస్ బోతో కలిసి ఆమె పేదల ఇళ్లకు వెళ్లి మరీ వాటిని పంచారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు తాప్సీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాప్సీ గ్రేట్ అంటూ వారు పొగుడుతున్నారు.
హీరోయిన్ తాప్సీ గొప్ప మనసు
15
Apr