మంచు ఫ్యామిలీలో మనోజ్, విష్ణు మధ్య ఆస్తి వివాదం రోజురోజుకు ముదురుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మనోజ్ తన సోదరి మంచు లక్ష్మిని కలిసిన వీడియో వైరలవుతోంది. హైదరాబాద్లో నిన్న జరిగిన ఓ ఈవెంట్లో మనోజ్ను చూడగానే లక్ష్మి ఎమోషనల్ అయ్యారు. ఆయనను హత్తుకుని కన్నీటి పర్యంతమయ్యారు. పక్కనే ఉన్న మనోజ్ సతీమణి మౌనిక ఆమెను ఓదార్చారు. కాగా సోదరుల మధ్య గొడవలతో లక్ష్మి బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
మనోజ్ను చూడగానే మంచు లక్ష్మి ఎమోషనల్
15
Apr