AP: అగ్నిప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో Dy.CM పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆమె స్వామివారికి తలనీలాలు సమర్పించారు. రేపు ఉదయం శ్రీవారిని లెజినోవా దర్శించుకుంటారు. కాగా సింగపూర్ అగ్నిప్రమాదం తర్వాత కుమారుడు మార్క్ శంకర్ను హైదరాబాద్కు తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య
15
Apr