ఏపీ Dy.CM పవన్ కళ్యాణ్ నివాసానికి(హైదరాబాద్) హీరో అల్లు అర్జున్ ఈరోజు సతీసమేతంగా వెళ్లారు. పవన్ చిన్న తనయుడు మార్క్ శంకర్ సింగపూర్ అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ కుటుంబాన్ని బన్నీ, ఆయన భార్య స్నేహ పరామర్శించి, చిన్నారి ఆరోగ్యంపై ఆరా తీసినట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్
16
Apr