తమిళనాడు CM స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర స్వయం ప్రతిపత్తిపై సూచనలకు SC రిటైర్డ్ జడ్జి జస్టిస్ కురియన్ జోసెఫ్ సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్ర హక్కులను పరిరక్షించడం, కేంద్రంతో సత్సంబంధాలు పెంపొందించడంపై తీసుకోవాల్సిన చర్యలను కమిటీ సిఫార్సు చేస్తుందన్నారు. ఈక్రమంలోనే రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోందని స్టాలిన్ మండిపడ్డారు.
కేంద్రంతో విభేదాల వేళ CM స్టాలిన్ కీలక నిర్ణయం
16
Apr