- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: కడపలోని ఒంటిమిట్ట కోదండరామయ్యకు కన్నుల పండువగా పుష్పయాగం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు ముగియగానే స్వామి వారికి పుష్పయాగం, ఏకాంత సేవ చేయడం సంప్రదాయం. ఈ యాగానికి 2.5 టన్నుల 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలను తీసుకొచ్చి సీతారాములకు సమర్పించారు. ఈ వేడుకను చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి తమను కాపాడాలని స్వామివారిని ప్రార్థించారు