తమిళనాడు చెన్నై నగరంలోని అరుంబాక్కంలో వర్షం కారణంగా నిలిచిన నీటిలో కరెంట్ వైర్ వేలాడటంతో స్కూల్ నుంచి ఇంటికెళ్తేన్న పిల్లాడికి షాక్ తగిలింది. అటుగా వచ్చిన ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి బాలుడిని కాపాడి రియల్ హీరోగా నిలిచారు. ధైర్యంగా బాలుడి దగ్గరకు వెళ్లి అతణ్ని బయటకు తీశారు. అనంతరం సీపీఆర్ చేసి ఊపిరిపోశారు. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో వైరలవుతోంది.
పిల్లాడికి షాక్ తగిలింది.ఓ వ్యక్తి దేవుడిలా?
22
Apr