- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
పెద్దగా ప్రాధాన్యత లేని డబ్బా రోల్స్‌లో నటించడం కంటే ఆంటీ, అమ్మ పాత్రలు పోషించడం ఎంతో ఉత్తమమని సినీ నటి సిమ్రన్ అన్నారు. ఆంటీ, అమ్మ పాత్రలలో నటించడం కొంతమంది చులకనగా భావిస్తారని, అది సరికాదని అన్నారు. మనం ఏ పని చేసినా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని తెలిపారు. కాగా ఇటీవల విడుదలైన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీలో సిమ్రన్ అతిథి పాత్రలో నటించారు.