మరో ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లు ధ్వంసం

పహల్గామ్ అటాక్కు ప్రతీకారంగా భారత సైన్యం ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా లష్కరే తోయిబాకు చెందిన మరో ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేసింది. J&Kలోని బందిపొరా, త్రాల్లో ఉన్న టెర్రరిస్టులు జమీల్ అహ్మద్, ఆమిర్ నజీర్ నివాసాలను బాంబులతో పేల్చేసింది. వీటితో కలిపి ఇప్పటివరకు 9 మంది ఉగ్రవాదుల ఇళ్లను ఆర్మీ నేలమట్టం చేసింది. మరోవైపు ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా వేట కొనసాగుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *