AP: శ్రీకాళహస్తిలో ఓ మందుబాబు నడి రోడ్డుపై కూర్చుని మద్యం తాగి నిరసన తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీకాళహస్తిలోని వైన్ షాపుల్లో సిట్టింగ్ రూమ్లు లేవని, దీంతో మందుబాబులు ఇబ్బందులు పడుతున్నారని ఓ వ్యక్తి నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డు మధ్యలో కూర్చొని మద్యం తాగాడు. ఆపై మరోసారి ఇక్కడే కూర్చుని తాగుతానని, ఎవరు ఏం చేస్తారో చేయండని ఛాలెంజ్ విసిరాడు.
నడిరోడ్డుపై మద్యం తాగిన మందుబాబు.. ఎందుకంటే
24
May