కారులో రెచ్చిపోయిన జంట.. షాకిచ్చిన పోలీసులు

బెంగళూరులో ఓ జంట రెచ్చిపోయింది. నడుస్తున్న తమ కారులో సన్రూఫ్ నుంచి బయటికి వచ్చి ముద్దులతో చెలరేగారు. ట్రినిటీ రోడ్డులో వారి వ్యవహారం చూసి మిగతా ప్రయాణికులు ఇబ్బందికి గురయ్యారు. ఓ వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వాహనాన్ని ట్రేస్ చేశారు. కారు ఓనర్కు రూ.1500 ఫైన్ వేయడంతో పాటు ఆ జంటను హెచ్చరించారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *