AP: తెనాలిలో యువకులను పోలీసులు కొట్టిన వీడియోపై విమర్శలు వస్తుండటంతో DGP ఆఫీస్ క్లారిటీ ఇచ్చింది. ‘గంజాయి సేవించే అలవాటు ఉన్న యువకులను స్టేషన్కు పిలిపించారు. దీంతో విక్టర్, రాకేశ్, కరీముల్లా, నవీన్.. కానిస్టేబుల్ చిరంజీవిపై పగ పెంచుకుని, గత నెలలో చంపాలని కుట్ర పన్నారు. కత్తితో దాడికి యత్నించగా చిరంజీవి తప్పించుకున్నారు. ఆయన ఫిర్యాదుతో వారిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశాం’ అని పేర్కొంది.
గంజాయి యువకులకు బుద్ధి చెప్పినా SI
29
May