రేషన్: ఏ విధానం కరెక్ట్

AP: కూటమి ప్రభుత్వం ఐదేళ్ల తర్వాత రేషన్ దుకాణాలను పున:ప్రారంభించింది. జగన్ పాలనలో దుకాణాలతో పని లేకుండా ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరుకులను తెచ్చి ఇచ్చేవారు. అయితే ఆ వ్యవస్థ ద్వారా బియ్యం స్మగ్లింగ్ అయిందని, ఊరి బయటో, వీధి చివరో క్యూలో నిలబడాల్సి వచ్చేదని కూటమి ప్రభుత్వం తెలిపింది. అందుకోసమే రేషన్ దుకాణాలను తెరిచామంటోంది. మరి ఈ రెండు వ్యవస్థల్లో ఏది మంచిదో కామెంట్ చేయండి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *