కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు వందేభారత్ రైలుపై రాళ్లు విసిరారు. గోరఖ్పూర్ నుంచి ప్రయాగ్ రాజ్ వెళ్తున్న రైలుపై అత్రం పూర్ రైల్వే స్టేషన్ వద్ద వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. దీంతో ఇద్దరు పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్న మహిళ సీట్లోని అద్దానికి రాయి తగిలి పగిలి పోయింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రయాగ్ రాజ్ స్టేషన్కు చేరుకోగానే, బాధితుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వందే భారత్ రైలుపై రాళ్లు విసిరిన దుండగులు
05
Jun