పిల్లలకు ఏం కావాలో తల్లికి తెలియదా

కోతికి ఓ మహిళ ప్రేమగా నీరందిస్తోన్న వీడియోను ఓ IFS అధికారి షేర్ చేశారు. పిల్లలు బస్సు కోసం వేచి చూస్తుండగా అక్కడున్న ఓ కోతి వాటర్ బాటిల్ను లాక్కునేందుకు యత్నించింది. ఎండవేడిమికి నీటి కోసం తల్లాడిన ఆ కోతి దాహాన్ని అర్థం చేసుకున్న అక్కడే ఉన్న మహిళ బాటిల్ను తీసుకొని దానికి చేతిలో నీరు పోసుకొని తాగించింది. పిల్లలకు ఏం కావాలో తల్లికి మాత్రమే తెలుస్తుందని ఆయన రాసుకొచ్చారు. ఈ వీడియో వైరలవుతోంది

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *