AP: ప్రాంతాలు, కుల, మతాల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రతిపక్షం కుట్ర పన్నుతోందని మంత్రి లోకేశ్ ఆరోపించారు. ‘జులై 1 నుంచి గడపగడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిని వివరించాలి. మహానాడులో 6 శాసనాలను ప్రకటించాం. తెలుగుజాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీశక్తి, పేదల సేవలో సోషల్ రీ ఇంజినీరింగ్, అన్నదాతకు అండగా శాసనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని పార్వతీపురం పర్యటనలో పార్టీ నాయకులతో అన్నారు.
జులై 1 నుంచి గడపగడపకు వెళ్లాలి: లోకేశ్
10
Jun