మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘కన్నప్ప’ మూవీపై ఇటీవల ఓ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. సప్తగిరి, బ్రహ్మానందం పోషించిన పాత్రల పేర్లపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన బ్రహ్మణ సంఘాలు.. ఆ పేర్లు తొలగించాలని ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో విష్ణు స్పందించారు. తాము ఏ మత, కులపరమైన మనోభావాలు దెబ్బతీసేలా మూవీ తీయలేదని వివరణ ఇచ్చారు. ‘కన్నప్ప’ ఈ నెల 27న రిలీజ్ కానుంది.
కన్నప్ప’ వివాదంపై స్పందించిన మంచు విష్ణు
10
Jun