AP: ఆళ్లగడ్డ TDP MLA భూమా అఖిలప్రియ అస్వస్థతకు గురయ్యారు. ఆమె ఇవాళ నంద్యాల (D) దొర్నిపాడు(M) W.గోవిందిన్నెలో జరిగిన పెద్దమ్మ తల్లి జాతరకు వెళ్లారు. అక్కడ ఉన్నట్టుండి సొమ్మసిల్లి కిందపడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఆమెను మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు.
భూమా అఖిలప్రియకు అస్వస్థత
10
Jun