- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
మావోయిస్టు పార్టీ ఇవాళ భారత్ బంద్కు పిలుపునిచ్చింది. కేంద్ర కమిటీ కార్యదర్శి కేశవరావు ఎన్ కౌంటర్కు నిరసనగా బంద్ చేపడుతోంది. దీంతో AOB (ఆంధ్రా-ఒడిశా బోర్డర్), ఛత్తీస్ గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. మావోయిస్టులు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో కూంబింగ్ చేపట్టాయి. ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు మండలాల్లోని పలు గ్రామాల్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు.