విమాన ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన శరీరాలు

గుజరాత్లోని అహ్మదాబాద్లో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదం పెను విషాదం నింపింది. టేకాఫ్ అయిన కొంత సేపటికే.. ఎయిర్పోర్టు సమీపంలోని నివాస ప్రాంతంలో ఒక్కసారిగా కూలిపోయింది. మంటలు ఎగిసిపడటంతో.. ఆ తీవ్రతకు ప్రయాణికుల్లో చాలామంది శరీరాలు మాంసం ముద్దలుగా మారిపోయాయి. పోలికలు, ఆనవాళ్లను బట్టి మృతులను గుర్తించే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి సమయంలో DNA పరీక్ష ద్వారా మృతులను గుర్తించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *