మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన భర్త రాజా రఘువంశీని హత్య చేయడానికి ముందు సోనమ్ మంగళసూత్రం, వెడ్డింగ్ రింగ్‌ను హోటల్ రూమ్‌లోనే వదిలేసినట్లు పోలీసులు గుర్తించారు. కొత్తగా పెళ్లైన మహిళ వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తీయదనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. రాజా మృతదేహాన్ని స్వయంగా లోయలో పడేసి ఆ తర్వాత ఓ నిందితుడి స్కూటీపైనే అక్కడి నుంచి వెళ్లిపోయింది.
హనీమూన్ మర్డర్.. మంగళసూత్రమే పట్టించింది
13
Jun