AP: ఈ నెల 20న ‘అన్నదాత సుఖీభవ’ అమలు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆగస్టు 15న ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తామని పేర్కొన్నారు. దీంతో సూపర్-6 పూర్తవుతుందని, ఎవరైనా ఇక ఈ విషయం మాట్లాడితే నాలుక మందం అని గుర్తుంచుకోవాలన్నారు. కాగా కొంత మంది తమపై విష ప్రచారం, రౌడీయిజం చేస్తున్నారని, వారి ఆటలు ఇక సాగవన్నారు. తోక తిప్పాలని ప్రయత్నిస్తే ఎవ్వరినీ ఉపేక్షించబోనని హెచ్చరించారు.
సీఎం చంద్రబాబు తమపై మాట్లాడుతున్న వారికి వార్నింగ్
13
Jun