- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
రైలు పట్టాలపై పడిపోయిన అంధుడిని ఓ జవాన్ రక్షించిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ప్లాట్ఫామైపై నడుస్తున్న అంధుడు అదుపు తప్పి పట్టాలపై పడిపోయాడు. అక్కడే ఉన్న మహారాష్ట్ర సెక్యూరిటీ ఫోర్స్ జవాన్ అప్రమత్తమై అతడిని రక్షించడానికి ప్రయత్నించారు. చుట్టూ ఉన్న ప్రజలు కూడా వెంటనే స్పందించి సాయం చేశారు. రైలు వచ్చేలోపే ఆ వ్యక్తిని పట్టాలపై నుంచి పైకి లాగారు. లోకో పైలట్ కూడా రైలును స్లో చేయడంతో ప్రమాదం తప్పింది