TG: రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని గుర్రంగూడాలో ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన డమ్మీ హెలికాప్టర్ దగ్ధమైంది. షూటింగ్ నిమిత్తం ఇటీవల ఓ డమ్మీ హెలికాప్టర్‌ను పోచమ్మ దేవాలయ ప్రాంగణంలో పెట్టారు. కదపకుండా ఒకేచోట కొన్ని రోజులుగా అలాగే పెట్టడంతో.. శుక్రవారం అనూహ్యంగా ఆ హెలికాప్టర్ దగ్ధమైంది.
సినిమా షూటింగ్ సెట్లో ప్రమాదం.. కాలిబూడిదైన హెలికాప్టర్
21
Jun