లవ్ ఎఫైర్‌ను వ్యతిరేకిస్తున్నాడని ప్రియుడుతో కలిసి కన్న తల్లి కొడుకును చంపేసింది. ఈ ఘటన బిహార్ రాష్ట్రం పాట్నాలో చోటు చేసుకుంది. బీపీఎస్సీ టీచర్ రోమా.. రోఫోన్లోని కాలేజీ ప్రిన్సిపాల్ నిర్మల్ మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసిన కొడుకును తల్లి ప్రియుడుతో కలిసి చంపింది. పొదల్లో శవాన్ని కాల్చేసి చేతులు దులుపుకుంది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టడంతో ఈ విషయం బయటపడింది
లవ్ ఎఫైర్.. ప్రియుడుతో కలిసి కొడుకును చంపిన తల్లి
21
Jun