యూపీలోని జలౌన్లో ఘోరం జరిగింది. అదనపు కట్నం కోసం ఓ భర్త భార్యను వేధింపులకు గురిచేసి హతమార్చాలని చూశాడు. రూ.10 లక్షల కోసం ఆమ్నాను భర్త ఆరీఫ్ కుటుంబసభ్యులు గదిలో బంధించారు. వారి నుంచి తప్పించుకున్న అమ్నా టెర్రస్పైకి పరిగెత్తగా అక్కడే ఉన్న అరిఫ్ ఆమెను కిందకి తోసేశాడు. విషయం తెలుసుకున్న ఆమ్నా తండ్రి తీవ్రగాయాలైన ఆమెను ఆసుపత్రికి తరలించాడు.
కట్నం కోసం భార్యను టెర్రస్పై నుంచి తోసేశాడు
24
Jun