ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కైలాస్ మానసరోవర్ యాత్ర భక్తులకు గుడ్్యూస్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. యాత్రకు వెళ్లే తొలి బ్యాచ్ భక్తులకు ‘Shubhaarambh’ పేరుతో కిట్లు అందజేస్తున్నామని చెప్పారు. మహాశివుడి ఆశీర్వాదాలతో భక్తులందరూ క్షేమంగా వెళ్లి రావాలని యోగి ఆకాంక్షించారు.
కైలాస్ మానసరోవర్ యాత్ర భక్తులకు రూ. లక్ష : UP సీఎం
28
Jun